కతార్ - ఇండియా సంబంధాల గురించిన చర్చ

- November 03, 2015 , by Maagulf
కతార్ - ఇండియా సంబంధాల గురించిన చర్చ

కతార్ అమీర్ హిజ్ హైనెస్  షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని , భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వానిని బలోపేతం చేసే విధానం, ఇరుదేశాలకు ఉమ్మడి ప్రయోజన అంశాలను గురించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని సంబంధిత అధికారులు తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com