వర్షం తో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్
- October 08, 2017
హైదరాబాద్‌లో వర్షం కుమ్మేస్తోంది. అన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తోంది. చాలాచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
కుండపోత వానతో హైదరాబాద్ వణికిపోతోంది. భారీ వర్షానికి పలు కాలనీలు జలమలమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు ఇళ్లలోకి చేరడంతో ..లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపైకి భారీగా వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. కూకట్ పల్లిలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఉషముళ్లపూడి రోడ్డు కుంగిపోయింది. గోదావరి పైప్ లైన్ పగిలిపోవడంతో ...భారీ గొయ్యి ఏర్పడి నీరంతా బయటికి వస్తోంది. ప్రధాన మార్గం కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.GHMC అధికారులు..అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గోదావరి నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









