ఏపీఎ్‌ఫపీటీ ఆధ్వర్యంలో 54వేల పెట్రోల్ బంకులు సమ్మె
- October 09, 2017
ఏపీఎఫ్పీటీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ
పలు డిమాండ్ల సాధన కోసం ఈనెల 13న పెట్రో డీలర్లు తలపెట్టిన బంద్‌లో దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడనున్నాయని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రో ట్రేడర్స్(ఏపీఎ్‌ఫపీటీ) రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం గుంటూరులో పెట్రో డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని సంఘాల భాగస్వామ్యంతో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు పెట్రోల్ అమ్మకాలు, కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వివరించారు. సమ్మెను విజయవంతం చేయాలని డీలర్లకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







