మహిళా కొలీగ్కి అసభ్య సందేశాలు: నిందితుడికి జరీమానా
- October 09, 2017
మొబైల్ ఫోన్ ద్వారా తన కొలీగ్ అయిన ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకుగాను ఓ వ్యక్తికి న్యాయస్థానం 50,000 దిర్హామ్ల జరీమానా విధించింది. బాధిత మహిళ, తాను పనిచేస్తున్న కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. తన వర్క్ మేట్ ఫోన్ని ఉపయోగించి, మహిళపై నిందితుడు అసభ్యకరమైన పదజాలంతో మెసేజ్ల ద్వారా వేధింపులకు గురిచేశాడు. అయితే ఇదంతా తనకు తెలిసి జరగలేదని ఆ ఫోన్ వినియోగదారుడు పోలీసులకు విన్నవించడం జరిగింది. ఇంకో వైపున బాధితురాలి తరఫు లాయర్, తన క్లయింట్ తీవ్ర మానసిక వేధనను అనుభవించారని, నిందితుడిపై సివిల్ కేసు ఫైల్ చేయనున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







