హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్,ఆస్ట్రేలియా టీ-ట్వంటీ టిక్కెట్లు
- October 10, 2017
హైదరాబాద్‌లో అక్టోబర్ 13న జరిగే భారత్,ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులు జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రెడీమ్ కౌంటర్‌కు క్యూ కట్టడంతో అక్కడ సందడి నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి అభిమానులు కోసం 39వేల వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వివేక్ చెప్పారు. లోథా కమిటీ సిఫార్సులను అనుసరిస్తూ కాంప్లిమెంటరీలను 15 శాతానికి తగ్గించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







