విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్
- October 10, 2017
పండగల సీజన్ సందర్భంగా విస్తారా చౌక ధరల ఆఫర్‌ను ప్రకటించింది. 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' కింద దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్ ధరను రూ.1,149గా, ప్రీమియం ఎకానమీ విభాగంలో రూ.2,099 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. ఈ పరిమిత కాల ఆఫర్ నేడు మొదలై శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









