ప్రభాస్ ఛత్రపతి..'చంద్రమౌళి' తమిళ్ లో పేరుతో రిలీజ్
- October 10, 2017
హీరో ప్రభాస్...డైరెక్టర్ రాజామౌళి ఇది సూపర్ హిట్ కాంబినేషన్. బాహుబలి సినిమాతో వీరిద్దరికీ ఇంటర్నేషనల్ లెవల్లో క్రేజ్ ఏర్పడింది. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపుని తీసుకువచ్చిన ఘనత వీరిద్దరిది. అభిమానులు అదే క్రేజ్ తో వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలను చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో ఫస్టు అటెంప్ట్ కింద 2005లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతిని తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే సినిమా టైటిల్...రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఛత్రపతిని ...చంద్రమౌళి పేరుతో అక్టోబర్ 12న తమిళంలో రిలీజ్ చేయనున్నారు. మరి తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించిన ఛత్రపతి...చంద్రమౌళిగా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







