ఇద్దరు పాకిస్తానీయులకు మెడికల్ వీసాలు మంజూరు - సుష్మ స్వరాజ్
- October 11, 2017
పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరికి మెడికల్ వీసాలను మంజూరు చేశారు. అజర్ హుస్సేన్ అనే పాకిస్తానీయుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం మెడికల్ వీసా మంజూరు చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. అలాగే ఏడాది వయస్సున్న షిరీన్ షిరాజ్ అనే పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి వీసా మంజూరు చేసినట్లు సుష్మా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







