ఆంధ్రా అమితాబ్
- October 12, 2017
బాలీవుడ్ బిగ్ బీ... అమితాబ్ అక్టోబర్ 11 న తన 75 పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.. కాగా మన నమ్మకం.. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని... ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అనేక సార్లు మనిషిని పోలిన మనుషులు కనిపిస్తూనే ఉంటారు.. ఇక బిగ్ బీ అమితాబ్ ను పోలి ఆంధ్రా అమితాబ్ గా పేరుపొందిన గోపి(50) పేరు ముందు వరసలో ఉంటుంది. గోపి చిన్న తనం నుంచి చూసేవారికి అమితాబ్ తరహాలో కనిపిస్తాడు.. అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'కూలీ' చూసిన తర్వాత 6 అడుగుల ఎత్తు ఉండే గోపీ ఆయన అభిమానిగా మారిపోయాడు.. అప్పటి నుంచి ఆయన్ని అనుకరించడం ప్రారంభించాడు.. గోపి కోటు ధరించి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటే.. అతడిని అంతా పక్కా అమితాబ్ అని అంటారు.. అంతేకాదు కొంత మంది ఆయన ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి ఎగబడతారు కూడా.. కానీ తాను ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఇష్టపడడు.. ప్రస్తుతం గోపీ ప్రీలాన్స్ కెమెరా మెన్ గా పని చేస్తున్నాడు..
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







