బయోపిక్‌ల హవా... ఈసారి నేతాజీ పై
- October 12, 2017
బయోపిక్లంటే ముందుగా వినిపించే పేరు బాలీవుడ్. బయోపిక్‌లు తీసి బాక్సీఫీస్ వద్ద దుమ్ము రేపిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి ఆ అవకాశాన్ని మన తెలుగు దర్శకుడు. మొదటి సినిమాతోనే సెన్సేషన్ కియేట్ చేశాడు, రానాతో ఘాజీ సినిమా తీసి సక్సెస్ అయిన సంకల్ప్ రెడ్డి. రెండో ప్రయత్నంగా నేతాజీ బయోపిక్‌ను తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నేతాజీ మరణంపై ఇప్పటికీ సస్పెన్సే. మరి ఈ దర్శకుడు నేతాజీ గురించి ఏం చెప్పబోతాడో తెరపైన చూసి తెలుసుకుందాం. ఇంకా ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ వర్క్ జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







