అణ్వాయుధ రహిత దేశంగా ఎన్‌పిటిలో చేరే ప్రసక్తి లేదు అంటున్న భారత్
- October 13, 2017
అణ్వాయుధ రహిత దేశంగా నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ (ఎన్‌పిటి)లో చేరే అవకాశాలు ఎంతమాత్రం లేవని భారతదేశం స్పష్టం చేసింది. అయితే అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించడంపై స్వచ్ఛందంగా మారటోరియం విధించుకుంటామని యుఎన్ జనరల్ అసెంబ్లిలో శాశ్వత సభ్యుడు అమన్‌దీప్ సింగ్ గిల్ చెప్పారు. అణ్వాయుధాలపై జరిగిన చర్చలో గిల్ మాట్లాడుతూ ఎన్‌పిటి విషయంలో భారత్ వైఖరి అందరికీ తెలిసినదేనని, మరొకసారి దానిని ఉటంకించాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







