ఢిల్లీ వెళ్ళిన ఏ పి ముఖ్యమంత్రి
- November 04, 2015
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్లో జరిగిన కీలక భేటీల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బుధవారం ఉదయం సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయరాఘవన్, సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం మాజీ డీజీపీ స్వరణ్జిత్ సేన్ ఆధ్వర్యంలో ఫిక్కి ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







