జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంత అభివృద్ధికి 1 బిలియన్ కువైట్ దినార్లు

- October 15, 2017 , by Maagulf
జెలీబ్ అల్ శుయూఖ్  ప్రాంత అభివృద్ధికి 1 బిలియన్ కువైట్ దినార్లు

కువైట్: జెలీబ్ అల్ శుయూఖ్  ప్రాంతం అభివృద్ధి కోసం మంత్రివర్గ కౌన్సిల్ 1 బిలియన్ కువైట్ దినార్లు  కేటాయించింది. ఇది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు  సమీపంలోని ప్రాంతాలకు లబ్ది చేకూరనుంది.. నివేదించిన ప్రకారం, క్యాబినెట్ ఈ ప్రాంతంలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తుంది మరియు ఒక పథకంలో భాగంగా క్రమ క్రమంగా ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు సిఫార్సు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com