బ్రేకప్ ఆవేదనతో 24 డ్రగ్ పిల్స్ మింగేశాడు
- October 16, 2017
యు.ఏ.ఈ: 21 ఏళ్ళ అరబ్ వ్యక్తి, 24 డ్రగ్ పిల్స్ని మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని సార్జాలోని కువైటీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రియురాలితో బ్రేకప్ని జీర్ణించుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాక, అతన్ని విచారించి కేసు వివరాలు వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. తన కుటుంబంతో కలిసి షార్జాలోని అల్ టాఓన్ ప్రాంతంలో బాధిత యువకుడు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలితో బ్రేకప్ అయ్యాక ముబావంగా ఉంటున్నాడనీ, ఇంతలోనే అతను ఆత్మహత్యాయత్నం చేస్తాడని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







