పెద్ద మొత్తంలో సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ స్వాధీనం
- October 18, 2017
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పెద్దమొత్తంలో సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్‌ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి ఈ డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆసియా జాతీయులు ఈ స్మగ్లింగ్‌కి పాల్పడగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా ప్రొఫెషనల్‌గా ఆలోచించి, అత్యంత వ్యూహాత్మకంగా సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్‌ని నిందితులు స్మగ్లింగ్ చేయడానికి యత్నించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







