విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేసావె' ఫస్ట్ లుక్.!
- October 18, 2017
'అర్జున్‌రెడ్డి' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొన్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఏ మంత్రం వేసావె'. శ్రీధర్ మర్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గోలిసోడా ఫిలింస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోపక్క విజయ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న 'మహానటి' చిత్రంలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







