హోటల్ మారియట్‌లో 40 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

- October 20, 2017 , by Maagulf
హోటల్ మారియట్‌లో 40 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

హైదరాబాద్ హోటల్ మారియట్‌లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 40 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. సుమారు కోటి రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com