చౌకైన వైమానిక సంస్థలకు నెలవు కానున్న ప్రస్తుత మస్కట్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
- November 05, 2015
మస్కట్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే వినియోగం లోకి రానున్న నేపధ్యంలో ప్రస్తుతమున్న విమానాశ్రయ భవనాన్ని చౌకైన విమానాలకు నెలవైన 'టెర్మినల్ టూ' గా మార్చడానికి చర్చలు జరుపుతున్నామని ఎయిర్ పోర్ట్ సర్విస్ మేనేజర్లతో జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఒమాన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ACEO ఐమన్ అల్ హోస్ని వెల్లడించారు. ఇంకా, సలాలా విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ కార్య కలాపాలు గత జూన్ లో ప్రారంభం కాగా, పూర్తీ స్థాయిలో కార్యకలాపాలను అధికారికంగా ఈ నవంబరు 11 నుండి ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









