'రో-రో' ఫెర్రీ సర్వీస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- October 22, 2017
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భావనగర్ జిల్లాలోని ఘోఘ, బరూచ్ జిల్లాలోని దహేజ్‌ల మధ్య నిర్మించిన ''రోల్ ఆన్-రోల్ ఆఫ్' (రో-రో) ఫెర్రీ సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈనెలలో ఇప్పటికే మోడీ రెండు విడతలుగా రాష్ట్రంలో పర్యటించిన విషయం విధితమే. నేటితో మూడో సారి గుజరాత్లో మోడీ పర్యటన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







