భారత్ కి అమెరికా నుంచి ఆయుధ సామర్ధ్య డ్రోన్లు
- October 22, 2017
ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లను అమెరికా భారత్కు అందజేయనుంది. భారత వాయుసేన అభ్యర్ధన మేరకు ఆయుధ సంపత్తి కలిగిన డ్రోన్లను అందజేస్తామని ఓ సీనియర్ అమెరికన్ అధికారి చెప్పారు. ఈ డీల్తో భారత్-అమెరికాల మధ్య రక్షణ బంధం బలపడనుంది.
ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ డ్రోన్లు ఇవ్వాలని అమెరికాను కోరింది. ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యయంతో 80-100 డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమని చెప్పింది. జూన్ నెలలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయుధ సామర్ధ్యం లేని గార్డియన్ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ డ్రోన్లను హిందు మహాసముద్రంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







