జనవరి 9 న రిలీజ్ కు సిద్ధంగా వున్నా పవన్ మూవీ
- October 23, 2017మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కర్ణాటక లో జరుగుతుంది. నవంబర్ చివరి నాటికి ఈ మూవీ షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతుందట.
జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ .ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ముందుగానే అంటే జనవరి 9 న విడుదల చేయాలనీ భావిస్తున్నారట.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ