ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్
- October 24, 2017
ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఔదార్యం చూపించారు. ముంబై నగరంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి తన ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్ టెండూల్కర్ ముంబై నగరం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. సెప్టెంబరు 29వతేదీన ఎల్ఫిన్ స్టోన్ రోడ్డు రైల్వే స్టేషనులో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించిన సంఘటన నేపథ్యంలో ఎంపీ సచిన్ స్పందించారు. ఇరుకుగా ఉన్న వెస్ట్రన్, సెంట్రల్ హార్బర్ సబర్బన్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కోసం పాదచారుల వంతెనల నిర్మాణానికి వీలుగా సచిన్ టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధులిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







