రుస్తాక్‌లో బావిలో పడి వ్యక్తి మృతి

- October 25, 2017 , by Maagulf
రుస్తాక్‌లో బావిలో పడి వ్యక్తి మృతి

మస్కట్‌: 35 ఏళ్ళ వ్యక్తి, బావిలో పడి చనిపోయిన ఘటన రుస్తాక్‌ విలాయత్‌లో చోటు చేసుకుంది. సౌత్‌ బతినాలోని విలాయత్‌లో ఈ ఘటన జరిగింది. వాడి బని గఫర్‌లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్సెస్‌ వెల్లడించింది. సమాచారం అందుకోగానే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. బావిలో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. సహాయక బృందాలు బావిలోంచి మృతదేహాన్ని వెలికి తీశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com