బహ్రెయినీ స్కూలు విద్యార్థికి గాయం - అనుమానం
- October 25, 2017
మనామా: నర్సరీ స్కూల్ విద్యార్థిని భుజానికి ఫ్రాక్చర్ అవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు, చిన్నారి కోలుకోవడానికి ఏడాది పాటు సమయం పడుతుందని చెప్పారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ, స్కూల్‌లో ఏం జరిగిందో స్కూలు యాజమాన్యం వెల్లడించలేదనీ, దాంతో చికిత్సలో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఘటనకు బాధ్యులైన స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తున్నారు. స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటున్నారామె. ఈ ఘటనపై సోషల్ మీడియాలో బాధితురాలి తల్లి పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మినిస్ట్రీ, విచారణ కొనసాగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తొలుత స్కూలు యాజమాన్యం చిన్నారికి ఏమీ అవలేదని చెప్పడం, ఆ తర్వాత స్లైడ్ నుంచి టంబుల్ అయినట్లుగా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







