పేదరికాన్ని అంతం చేయడానికి ప్రాధమిక విద్యపై దృష్టి పెట్టాలి

- November 06, 2015 , by Maagulf
పేదరికాన్ని  అంతం  చేయడానికి ప్రాధమిక విద్యపై దృష్టి పెట్టాలి

 

 

చిన్నారుల ప్రాధమిక విద్య మరియు వారి మధ్య అసమానతలను అంతం చేయకుండా ఏ దేశ ప్రభుత్వమైనా పేదరికాన్ని రూపు మప జాలదని వరల్డ్ బ్యాంకు గ్రూప్ అధికారులు ప్రకటించారు. తను గనక ఆర్ధిక మంత్రి అయినట్లయితే , ఈ రంగంలో ధనాన్ని పెట్టి ఉండేదాన్నని  , ఈ అంశాలే అన్ని ప్రభుత్వాల యొక్క మొట్ట మొదటి ప్రాధాన్యతగా ఉండాలని, అది కూడా తక్షణమే మొదలు పెట్టాలని,  మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా ఎడ్యుకేషన్ ప్రాక్టీసు మేనేజర్  సఫా  ఎల్  తఎబ్  సూచించారు. అందరు చిన్నారులకు విద్య నేర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి హక్కు ఉండాలని, ఐతే ఇది  అదృష్టవశాత్తు లేదా పేదరిక నిర్మూలనా కార్యక్రమం వలన లేదా ఆర్ధిక పధకాల వలన కాక ప్రభుత్వాలే ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంకణం కట్టుకోవాలని ఆమె సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com