సెన్సార్ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'
- October 26, 2017
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పీఎస్వీ గరుడవేగ 126.18ఎం'. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ అందుకుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ నిజాయతీగత పోలీస్ అధికారి దేశం కోసం తన కుటుంబంకోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లరే ఈ చిత్రం. నవంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







