చట్టవిరుద్ధంగా 114 మంది ఒమన్ జలాల్లోనికి ప్రవేశం : 48 మంది అరెస్టు
- October 28, 2017
గత వారం చట్టవిరుద్ధంగా మస్కట్ లోకి ప్రవేశించిన114 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. అదేవిధంగా వివిధ దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన 46 మందిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేసింది. ఢోఫర్ నుంచి 21 మంది, 14 మంది బురైమి , ఉత్తర బాటినాలో ఆరుగురు , మస్కాట్ లో ఐదుగురితో కలిపి అరబ్, ఆసియన్, ఆఫ్రికన్ జాతీయులకు సంబంధించిన దౌత్యవేత్తలతో సమన్వయం చేసి114 మంది వ్యక్తులను దేశం నుండి బహిష్కరించడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన 339 మందిలో 32 మంది మహిళలతో సహా వారి దేశాలకు వారిని అప్పచెప్పేందుకు చట్టపరమైన చర్య తీసుకునే ముందు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







