ఘనంగా టిపీఎల్ సీజన్ 2 టీమ్స్ లోగోల ఆవిష్కరణ
- October 28, 2017
గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించే ఉధ్ధేశంతో ప్రారంభమైన తెలంగాణా ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు అంతా సిధ్ధమైంది. ఈ లీగ్‌లో ఆడే 12 జట్ల లోగోలను టిపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ మహ్మద్ అజారుద్దీన్ ఆవిష్కరించారు. అలాగే లీగ్‌కు సంబంధించిన సాంగ్‌ను కూడా విడుదల చేశారు. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇబ్బందిపడుతోన్న యువ క్రికెటర్లకు టిపిఎల్ గొప్ప వేదికగా అజారుద్దీన్ అభివర్ణించారు. తొలి సీజన్ సక్సెస్‌తో రెండో సీజన్‌ను మరింత అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తోన్న లీగ్ ఫౌండర్ మన్నెగోవర్థన్రెడ్డిని ఆయన అభినందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నెక్ట్స్ నువ్వే మూవీ టీమ్ కూడా సందడి చేసింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







