చెన్నై-బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా నౌక సేవలు ప్రారంభించిన నితిన్ గడ్కరీ
- October 28, 2017
చెన్నై- బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా (కార్గో) నౌక సేవలను కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య కార్గో నౌక రవాణాకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చెన్నై ఓడరేవు నుంచి బంగ్లాదేశ్ మోన్లా ఓడరేవుకు అశోక్ లేలాండ్ సంస్థ మొట్టమొదటిగా 185 లారీలను ఈ నౌక ద్వారా శనివారం పంపింది. దీన్ని మంత్రి నితిన్ గడ్కరీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







