హైదరాబాద్ నగరంలోని లాలాపేట్ యాదవ్బస్తీలోని విరిగిపడిన హెలికాప్టర్ డోర్
- October 30, 2017
నగరంలోని లాలాపేట్ యాదవ్బస్తీలోని ఓ ఇంటిపై శిక్షణా హెలికాప్టర్ డోర్ విరిగిపడింది. బస్తీలోని ఓ ఇంటిపై అకస్మాత్తుగా ఏదో వస్తువు పడి భారీ శబ్దం రావడంతో స్థానికులు బయటకి వచ్చి చూశారు. ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ డోర్ విరిగి కిందపడిందని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని డోర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అధికారులకు సమాచారమందించారు. హెలికాప్టర్ డోర్ విరిగిపడటంతో భయాందోళనకు గురైనట్లు బస్తీవాసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..