కువైట్ ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్ జరల్లాతో సమావేశమైన భారత రాయబారి

- October 30, 2017 , by Maagulf
కువైట్  ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్ జరల్లాతో సమావేశమైన భారత రాయబారి

కువైట్ : కువైట్ లోని భారత రాయబారి సునీల్ జైన్ కువైట్  ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్ జరల్లాతో శుక్రవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. భారత రాయబారి సునీల్ జైన్ కువైట్లో భారతీయ రాయబారి సునీల్ జైన్ మూడున్నర సంవత్సరాలుగా పనిచేశారు. మంగళవారం ( రేపు ) ఆయన  పదవీ విరమణ చేయనున్నారు. విదేశాంగ శాఖ మంత్రి ఖలేద్ అల్-జరల్లా భారత రాయబారితో విభిన్న అంశాలపై చర్చించారు. భారత రాయబారి కార్యదర్శి డిసిఎం శ్రీ రాజ్ గోపాల్ సింగ్ వద్ద కొత్తగా నియమితులయ్యారు డిప్యూటీ చీఫ్ మిషన్ కూడా ఈ సమావేశంకు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com