సినీ పాటలకు గుడ్ బై చెప్పిన గాయని ఎస్.గాయని.. !!
- October 30, 2017
సినీ వినీలాకాశంలో సుమధుర గాయని.. దక్షిణ భారత దేశ గాన కోకిల ఎస్.జానకి. సుమారు 6 దశాబ్ధాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధులను చేసిన ఎస్.జానకి సినిమాల్లో గనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. జానకి మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరిసారిగా కన్నడ చిత్రాల్లో తాను పాడిన పాటల్లో తనకు ఇష్టమైన పాటలను ఆలపించారు. అనంతరం వీడ్కోలు చెప్పారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకి ని ఘనంగా సన్మానించారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో తన గాత్రంతో అలరించిన జానకికి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!