మొట్ట మొదటిసారి ముంబాయి లో దుబాయి ప్రాపర్టీ షో
- November 07, 2015
దుబాయిలో గల తమ ప్రతిష్టా త్మకమైన మరియు రానున్న ప్రాజెక్టులను ప్రదర్శించే మూడు రోజుల దుబాయి ప్రాపర్టీ షో కోలాహలం మొట్టమొదటి సారి ముంబాయిలో మదుపరుల ప్రవాహానికి ద్వారాలు తెరువనుంది. శుక్రవారం, ముంబై గుర్గావ్ లోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో మొదలైన ఈ కార్యక్రమంలో భారత దేశంలో యు.ఏ. ఈ. కమర్షియల్ అండ్ ట్రేడ్ అధికారి అహ్మద్ బిన్ హరిబ్ అల్ ఫలహి మాట్లాడుతూ , తమ దేశ ప్రతిష్ట భారత్ లో ప్రదర్శించడం తమకు గర్వ కారణమని, తమకు భారత దేశం యొక్క చిన్న, పెద్ద మరియు లగ్జరీ డెవలపర్ల నుండి అద్భుతమైన ఆఫర్లు అందుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







