ఒమాన్ లో వదిలివేయబడ్డ కారు యజమానులను కనిపెట్టడానికి చాశిస్ నంబర్లు
- November 07, 2015
ఒమాన్ లో వదిలివేయబడ్డ కార్ల నెంబరు ప్లేట్లను తొలగించడం వల్ల యజమానులను కనిపెట్టలేమని అనుకోరాదని, కారు నంబరు ప్లేట్లకు బదులుగా వాటి చాశిస్ నంబర్లను వాడనున్నట్టు రాయల్ ఒమాన్ పోలిస్ అధికారులు వెల్లడించారు. వారాలు, నెలలు, సంవత్సరాల బట్టి మసీదులు, కారు వర్క్ షాపులు, పబ్లిక్ కారు పార్కింగుల వద్ద వదిలివేయబడ్డ దుమ్ము పట్టి ఉన్న ఈ కార్లు, నగర సౌందర్యాన్ని దెబ్బ తీయడమే కాక, నివాసులకు పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. ప్రత్యేకించి వాడి కబీర్ వద్ద ఆటో వర్క్ షాపులు ఉండడం వలన అక్కడ అనేక ఇది కార్లు వదిలివేయడానికి అతిపెద్ద కేంద్రమయింది.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







