బహ్రైన్ లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న ప్రవాసీయులపై వేటు
- November 07, 2015
బహ్రైన్ లో ని మూడు అతి పెద్ద ప్రధాన మార్కెట్లయిన మనామా , జిధఫ్ మరియు సిట్రా లో అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తున్న వందలాది ప్రవాసీయులపై ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కోరడా ఝలిపించనున్నారు. బహ్రైనీయులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో తక్కువరేటుకు ఇవ్వబడిన స్టాల్స్ మరియు షాపులను, వారు ముడురెట్లకు పైగా అధిక రేట్లకు ప్రవాసీయులకు మరల అద్దేకిస్తున్నరనే సమాచారం అందడం వలన కాపిటల్ ట్రస్టీస్ బోర్డు వారు, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ వారి సహకారంతో పై మార్కెట్లను అత్యవసరంగా పర్యవేక్షించనున్నారు. ప్రవాసీయులు, ముఖ్యంగా బంగ్లా దేశీయులు అత్యధికంగా వీదులలో అనుమతులు లేని వ్యాపారాలు నిర్వహిస్తారని, బోర్డు చైర్మన్ మొహమ్మద్ అల్ ఖోజాయీ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









