తెలంగాణ కు దుబాయ్ సంస్థ పెట్టుబడులు
- October 31, 2017
హైదరాబాద్: దుబాయ్‌కి చెందిన బిన్జాహెద్ గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి రూ. 12,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సంస్థ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనుంది. రోడ్ల నిర్మాణం, గేమ్స్, యానిమేషన్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, పైబర్ గ్రిడ్ వంటి ప్రాజెక్టుల్లో దుబాయ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







