భార్యపై దాడి: నిందితుడికి 7 రోజుల రిమాండ్
- October 31, 2017
మనామా: పబ్లిక్ రపాసిక్యూషన్, బహ్రెయినీ వ్యక్తికి ఏడు రోజుల రిమాండ్ విధించింది. నిందితుడు, తన భార్యపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిందితుడ్ని సమహీజ్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేయగా, ఆదివారం ప్రాసిక్యూషన్ అతన్ని విచారించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, దియార్ అల్ ముహర్రాక్ ప్రాంతంలో కారులో తనపై తన భర్త దాడి చేశాడనీ, ఈ ఘటనలో 10 నిమిషాల పాటు తాను అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాననీ, మొహంపై రెండుసార్లు బలంగా తన భర్త కొట్టాడని పేర్కొంది. భార్యా భర్తల మధ్య లీగల్ డిస్ప్యూట్ ఉండడంతో ఈ దాడి జరిగినట్లు తెలియవస్తోంది. బాధితురాలు తన భర్తపై ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







