రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి బలి
- November 01, 2017
కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్‌గా మారిన రేవంత్‌రెడ్డిని బాహుబలిగా చూపాడు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ ఖైదీ నెం 150వ మూవీలోని చిరు పోస్టర్‌కి రేవంత్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీటిపై రెండువైపుల నుంచి కామెంట్స్ పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం