సీటు బెల్ట్ వేసుకోకపోతే వాహనం జప్తు
- November 01, 2017
కువైట్ : ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు ఇకపై అమలుచేయబడతాయి. డిప్యూటీ ప్రీమియర్ మరియు ఇంటీరియర్ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సుబహ్ చట్టం 81/1976 సవరిస్తూ ఒక నిర్ణయాన్ని జారీ చేశారు, దేని ప్రకారం ముందు సీటులో ఉన్న డ్రైవర్ మరియు ప్రయాణీకులు సీటు బెల్ట్ ను కనుక ధరించనట్లయితే పోలీసులు ఆయా వాహనాన్ని స్వాధీనం చేసుకొనే అధికారాన్ని ట్రాఫిక్ అధికారులకు ఇచ్చారు. అదేవిధంగా ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ లేకుండా నడుపుతున్న లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ మోటారుసైకిల్ ను నడుపుతున్నా ఆ ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకొనే అధికారం ట్రాఫిక్ అధికారులకు సంక్రమించింది.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







