శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం సీజ్
- November 02, 2017
అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఆగడం లేదు. అక్రమార్కులు యథేచ్చగా పసిడిని తరలిస్తున్నారు. తాజాగా 11 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన లో దుస్తుల్లో రహస్యంగా గోల్డ్‌ను అమర్చుకున్నాడు. దాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి 363 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అక్రమ రవాణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







