డిసెంబర్ 25న 'సౌఖ్యం' సినిమా విడుదల
- November 08, 2015
ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో హీరో గోపీచంద్‌తో 'లౌక్యం' చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ 'సౌఖ్యం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, దానికి ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







