బ్రహ్మానందంకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు..
- November 05, 2017
తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ప్రతిభా భారతి పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ రంగంలో సేవలందించిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా మురళీమోహన్, తనికెళ్లభరణి, అలీ, రవిబాబు, సాయికుమార్‌కు పురస్కారం ప్రదానం చేశారు. సామాజిక సేవలో గురుప్రసాద్, విద్యారంగంలో రావూరి వెంకటస్వామి, వైద్యరంగంలో దశరథ రామారెడ్డి, ఆర్థిక రంగంలో మహేవ్ వై రెడ్డికి పురస్కారాలు ప్రదానం చేశారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖి, కేంద్రమంత్రి మహేశ్ శర్మ, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ పిఎస్ నారాయణ పురస్కారాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష