ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ

- November 06, 2017 , by Maagulf
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న చిరంజీవి ఇంట్లో సోమవారం రెండు లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు తెలుస్తుంది. ఈ దొంతనం చిరంజీవి ఇంట్లో సర్వర్ గా పనిచేసే చెన్నయ్య చేసినట్లు గుర్తించి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకొన్న పోలీసులు చెన్నయ్యను అరెస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com