ఆంధ్ర ప్రదేశ్ లో జగన్, ఆస్ట్రేలియాలో ఎన్నారైలు సంకల్పయాత్ర
- November 06, 2017
వైఎస్ ఆర్ సి పి అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంకల్పయాత్రకు ఎన్నారైలు సైతం తమ మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారు తన అభిమాన నాయకుడి యాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ....భారీ పాదయాత్ర చేపట్టారు. వైసిపి యువసేన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి,షేక్ ముస్తఫాలు లతోపాటు పలువురు వైసిపీ అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







