మైనింగ్ వర్సిటీ ఏర్పాటుపై ఆస్ట్రేలియా ఆసక్తి: కేటీఆర్
- November 07, 2017
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ, పీటర్ వర్గీస్ మంత్రి కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మైనింగ్ వర్సిటీ ఏర్పాటుపై ఆస్ట్రేలియా ఆసక్తి కనబరుస్తుందని తెలిపారు. విద్య, పుడ్ ప్రాసెసింగ్‌లో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తే పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!