నరేంద్రమోడీని ప్రశంసలతో ముచ్చెత్తిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

- November 11, 2017 , by Maagulf
నరేంద్రమోడీని ప్రశంసలతో ముచ్చెత్తిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీని ప్రసంశలతో ముచ్చెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోడీ పాలన అధ్బుతంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఒకటి చేయడంలో మోడీ విజయం సాధించారని కొనియాడారు.  వియత్నాలో జరిగిన ఆసియా పసిపిక్ ఎకనామిక్ కో ఆపరేషన్  సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్ చేపడుతున్నఆర్ధికపరమైన పథకాలు, మధ్యతరగతి  అభివృద్దికి ఎంతో దొహదపడుతుందన్నారు. ఆసియా దేశాలతో తమ వ్యాపార,వాణిజ్యం మరింత మెరుగుపరుచుకుంటామన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com