బహ్రెయిన్‌లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- November 11, 2017
మనామా: కింగ్ ఫహాద్ కాజ్వే ఎంట్రన్స్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయస్సు 30 ఏళ్ళు. అతను సౌదీ జాతీయుడిగా గుర్తించారు. సిమెంట్ బ్యారియర్‌ని మృతుడు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







