ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- November 11, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మోదీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గడిచిన 36 ఏళ్లలో భారత ప్రధాని ఫిలిపీన్స్ను సందర్శించడం ఇదే తొలిసారి. 1981లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఫిలిప్పీన్స్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







