గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
- November 11, 2017
కృష్ణా జిల్లా గన్నవరంలోగల విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను పూర్తిచేయాలని హోంశాఖ సెక్రటరీ శ్రీ రాజీవ్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన హోంశాఖ అధికారులు అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభానికి గల అడ్డంకులను గుర్తించేపనిలో పడ్డారు. అలాగే తక్షణం చర్యలు తీసుకుంటామని హోంశాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలిపారు. కాగా... గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైతే ఆంధ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాక హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయానికి ఇక వచ్చే అవసరం లేకుండా ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష