ఆగిన 'ఉత్తమ విలన్'
- April 30, 2015
ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిమానులకు ఇది నిరాశే.ప్రారంభం నుంచి చిక్కులు ఎదుర్కొంటున్నఆయన నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం ‑తాజాగా చిత్ర నిర్మాతల వల్లే మరో సమస్యలో పడింది.శుక్రవారం విడుదల కావాల్సిన ఆ చిత్రం ఆగిపోయింది.తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాకుండా నిలిచిపోయింది.
చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియర్లకు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు నెలకొని చిత్ర శుక్రవారం ఉదయం వేయాల్సిన మొదటి ఆటలు నిలిపివేశారు.శుక్రవారం తర్వాత సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు చెప్పారు.రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తిగా.. మోడరన్ సూపర్ స్టార్‑గా కమల్ ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







